HERB PAY SLIP APP ఈరోజు (అక్టోబర్29) Latest వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. Herb Pay Slip App Latest Version లో అందరికీ ESS OPTION ఇచ్చారు, ఈ ESS OPTION ద్వారా మనమే మన యొక్క మొబైల్ నంబర్, e Mail Id, APGLI, PRAN, PF, PAN, Address, Pay Slips Download మరియు బ్యాంక్ వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు
https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp
No comments:
Post a Comment