రేపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో రాష్ట్రీయ ఏక్తా దివస్ ను నిర్వహించాలని, అందరూ చేయాల్సిన " ప్రతిజ్ఞ" ను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ .
తెలుగు pledge
ఐక్యతా ప్రతిజ్ఞ
దేశ ఐకమత్యం,
సమగ్రత,భద్రతను కాపాడటానికి స్వయంగా
అంకితమవుతానని,అంతేగాక ఈ సందేశాన్నితోటివారందరికి విస్తరింపజేయడానికి గట్టిగా కృషీ చేస్తానని సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను,
సర్దార్ వల్లభ బాయ్ పటేల్
దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి ,స్వీయ తోడ్పాటునందిస్తానని, సత్యనిష్టతో తీర్ర్మానం చేస్తున్నాను.
No comments:
Post a Comment