APGLI వారి నూతన మార్గదర్శకాలు ప్రకారం బాండ్లుకు అప్లయ్ చేయడానికి గరిష్ఠ వయోపరిమితి 57 సంవత్సరాలు పెంచడం జరిగింది. నూతన PRC ప్రకారం APGLI స్లాబ్స్ మరియు బోనస్ వివరాలు.
» Pay from Rs.20000 - Rs.25220: 800/-
» Pay from Rs.25221 - Rs.32670: 1000/-
» Pay from Rs.32671 - Rs.44570: 1300/-
» Pay from Rs.44571 - Rs.54060: 1800/-
» Pay from Rs.54061 - Rs.76730: 2200/-
» Pay from Rs.73761 and above: 3000/-
» పెంచిన రేట్లు అక్టోబర్ జీతాల నుండి మినహాయింపు
» APGLI గరిష్ట డిడక్ష న్ బేసిక్ పే మీద 15 % వరకు మాత్రమే అనుమతి
» 57 సం దాటిన వారికి పెంపుదల వర్తించదు.
No comments:
Post a Comment