మహిళా ఉద్యోగులకు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ వినియోగం పై సవరణ ఉత్తర్వులు విడుదల.180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను గరిష్టంగా 10 స్పెల్స్ లో వినియోగించుకోవాలి . 10 కన్నా ఎక్కువ స్పెల్స్ కుదరదు.
ఇంతకు ముందు 60 రోజులు వినియోగించుకొని ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది.
ఈ గరిష్ట స్పెల్స్ రూల్ 08.03.2022 నుండి లెక్కించాలి.
No comments:
Post a Comment