లెర్న్ ఏ వర్డ్ ఎ డే కార్యక్రమం లో లెవెల్ 1,2,3,4 వారికి ఈ రోజు నేర్పించాల్సిన పదాల లిస్ట్
LEVEL _ 1
Drink - త్రాగుట
Usage : I drink milk everyday.
LEVEL - 2
Cover - మూయుట
Usage : The boy covered his face with his hands.
LEVEL - 3
Feel - అనుభవించు
Usage : I am feeling tired.
LEVEL - 4
Imagine - ఊహించు
Usage : I tried to imagine life on the moon.
No comments:
Post a Comment