APTF VIZAG: Ap guarantee pension scheme (GPS) key points

Ap guarantee pension scheme (GPS) key points

GPS గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుందో  అవగాహన కొరకు

1.ఉద్యోగి చివరి బేసిక్ పే లో 33%  గ్యారంటీ పెన్షన్.. కానీ prc, da లు వచ్చినపుడు పెరుగుదల ఉండదు...

2.రిటైర్ CPS ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ లేవు...ఇప్పుడు GPS లో ఇస్తున్నారు.

3.GPS లో మినిమం పెన్షన్ 10000.....కానీ 10 years సర్వీస్ ఉండాలి..

4.రిటైర్ ఉద్యోగి చనిపోతే 66% ఫ్యామిలీ పెన్షన్... 66% అంటే ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత వస్తున్న పెన్షన్ లో..
ఉదాహరణ... ఉద్యోగి చివరి బేసిక్ పే 30000 అనుకుంటే అతనికి అందులో 33% పెన్షన్ రూ..10000 అవుతుంది... ఈ రూ..10000 పెన్షన్ తీసుకుంటున్న  రిటైర్ cps ఉద్యోగి మరణిస్తే ఆ ఫ్యామిలీ కి రూ.. 10000 పెన్షన్ లో 66%  అంటే రూ..6600 ఫ్యామిలి పెన్షన్ వస్తుంది.. ఇది కూడా prc, da వచ్చినపుడు పెరగదు...

5..రిటైర్ అయ్యే ముందు...life insurance cover..

Accidental death or disability cover..

Monthly basic pay...

a. 25వేలు లోపు బేసిక్ పే ఉంటే 50లక్షలు.

b.25వేలు నుండి 50 వేలు....40లక్షలు

c. 50వేలు-75వేలు-----30లక్షలు

d.75వేలు ఆ పైన........20లక్షలు..

ప్రభుత్వం అంటున్న GPSలోని ముఖ్యాంశాలు

No comments:

Post a Comment