Income Tax software for advance tax calculator
Income Tax పరిధి లోకి వచ్చే వారందరూ 2022-23 సంవత్సరానికి గాను ప్రతీ నెల అడ్వాన్స్ టాక్స్ కట్టవలసి ఉంటుంది. మీ బేసిక్ పే కి ఎంత టాక్స్ పడుతుందో ఒక్క క్షణం లో తెలుసుకోవచ్చు . దీనికి మీరు చేయవలసిందల్లా క్రింది ఫైల్ లో పసుపు రంగు cells లో మీ వివరాలను ఎంటర్ చేయగానే మీరు ప్రతీ నెల కట్టవలసిన అడ్వాన్స్ టాక్స్ చూపిస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment