ఉపాధ్యాయుల Facial attendance యాప్ నూతన వెర్షన్ కు నేడు అప్డేట్ కాబడినది.లేటెస్ట్ వెర్షన్ లో Leave Module Option Enable చేశారు, ఇక నుండి సెలవు పెడితే Leave module లో Apply చేయాల్సి ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance
No comments:
Post a Comment