APTF VIZAG: Combinde graduate level exam 2022 notification for group b, group c posts

Combinde graduate level exam 2022 notification for group b, group c posts

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ ఎగ్జామ్-2022

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) పరీక్ష-2022 ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్రమంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆ మొత్తం ఖాళీల సంఖ్య: 20,000

విద్యార్హతలు: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజడిగ్రీ (కామర్స్/ ఎకనామిక్స్/ బిజినెస్ స్టడీస్)/ ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి. ఎంపిక: టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 08.10.2022. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 09.10.2022. టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): డిసెంబరు, 2022.

టైర్-2 పరీక్ష తేదీ: ప్రకటించాల్సి ఉంది. https://ssc.nic.in/


No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4