APTF VIZAG: APGLI and GIS slab rates for employees as per New PRC Pay scales

APGLI and GIS slab rates for employees as per New PRC Pay scales

GO MS No: 177 Dated: 19-07-2022

ఏపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ,  ఉపాధ్యాయులAPGLI, GIS స్లాబ్ రేట్లను PRC-2022 పే స్కేల్స్ ప్రకారం జీతాల నుంచి మినహాయించుటకు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.


✪ స్లాబ్ A : 54,060 - 1,79,000 : రూ.120

✪ స్లాబ్ B : 35,570 - 1,37,220 : రూ.60

✪స్లాబ్ C : 25,220 - 1,07,210 : రూ.30

✪ స్లాబ్ D : 20,000 - 76,730 : రూ.15


01-01-2022 నుంచి 30-03-2022 వరకు GIS పథకంపై వడ్డీ రేటును 7.1 % గా చెల్లించుటకు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ.

APGLI subscription

Rs.20,000 to Rs.25,220 

☼︎ Rs.500/-


Rs.25,221 to Rs.32,670 

 ☼︎Rs.650/-


Rs.32,671 to Rs.44,570 

 ☼︎Rs.850/-


Rs.44,571 to Rs.54,060 

 ☼︎Rs.1150/-


Rs.54,061 to Rs.76,730 

 ☼︎Rs.1400/-


Rs.76,731 and above    

 ☼︎Rs.2000/-

ఉపాధ్యాయులందరూ పై table ప్రకారం APGLI Slabs పెంచవలసి ఉంది . ఎవరికైనా తక్కువగా ఉన్నట్లైతే APGLI Monthly subscription  పెంచమని MRC  letter ఇవ్వవలెను.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today