AP GO MS No: 128 Dated: 13-07-2022
ఉపాధ్యాయుల రేషనలైజేషన్ జీవో 117 కు సవరణలు చేస్తూ జీవో 128 విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గౌ.బుడితి రాజశేఖర్ గారు.
సవరణలు
1). విద్యార్థుల రోలు 21 దాటి 60 మధ్యలో ఉంటే రెండో SGT పోస్టు మంజూరు
2). 150 రోలు దాటితో PS HM పోస్టు మంజూరు
3). ఉన్నత పాఠశాలల్లో (6 నుంచి 10 తరగతులకు) 10 సెక్షన్ల నుంచి రెండో హిందీ పోస్టు మంజూరు.
No comments:
Post a Comment