July 22 salaries for municipal teacher as usual for this month
ఈ జులై నెల జీతాలు చేయమని కమిషనర్ లకు ఉత్తర్వులు. మునిసిపల్ ప్రైమరీ,అప్పర్ ప్రైమరీ ఉఫాధ్యాయులకు DDO గా MEO లను తీసుకొని map చేయమని ఆదేశాలు. మునిసిపల్ హైస్కూల్ హెచ్ ఎం ల కు డి డి ఓ పవర్స్ మరియు కోడ్ ల విడుదల చేయాలని ఆదేశాలు.
No comments:
Post a Comment