U DISE PLUS 2021-22 లో Certify ఆప్షన్ Enable అయ్యింది.Udise Data Cerity చేసి MEO ఆఫీస్ కి స్కూల్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలి.
CLICK HERE TO U DISE+ WEBSITE
https://udiseplus.gov.in/ud/home?loginId=1
Udise Data Cerity చేసే పూర్తి విధానం మరియు Certify చేసిన తర్వాత MEO ఆఫీస్ కి అందించవలసిన School Certificate (Status: Certified గా ఉన్న) డౌన్లోడ్ చేసుకునే విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.
నోట్: అన్ని పాఠశాలల వారు సరిగా UDISE + DATA 2021-22 CERTIFY చేయాలి.
No comments:
Post a Comment