10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జులై 2022 కు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి పరీక్ష రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
పాఠశాల వారు ఎటువంటి నామినల్ రోల్స్ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు.
Fail అయిన అందరు విద్యార్థులకు Hall టికెట్స్ ఆటోమేటిక్ గా Generate అవతాయి.
No comments:
Post a Comment