1.LFL HM post Conversion తర్వాత మిగిలిన వారిని Descending Order లో 120 సంఖ్య కన్నా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు కూడా కేటాయిస్తారు.
2. హైస్కూల్ల లో ఈ ఒక్క ఉపాధ్యాయునికి (S.A.) 36 పీరియడ్ లకు మించి ఉండవని హామి.
3. As per G.O.117 Ratio PS,UPS,HS 1:30,,1:45 ,1:60,
FAPTO demand 1:20,1:35,1:35.
4.6000 SGT లకు SA లుగా పదోన్నతి అవకాశం.(SGT upgradation)
5.3000మంది SA లకు PGT పదోన్నతి అవకాశం.
6.రేషనలైజేషన్ cut of date 05-05-2022 రోలు ఆధారం.
7. హైస్కూల్ల కు ప్రతి HM కు ఒక DTP operator cum clerk,
8.SA subject Conversion - జిల్లాలో ఉన్న Surplus Teachers(any subject) ఆ జిల్లాలో ఉండే NEED ఆధారంగా as per Seniority అవకాశం.
9. ఏ ఒక్క స్కూలు మూత పడదు.
10.Reapportionment Data ఉపాధ్యాయ సంఘాల కు అందిస్తారు.
11.FAPTO ఆందోళన కొనసాగుతుందని, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తెలియజేయాలని చెప్పాం.వారు దాదాపు రెడు గంటలు చర్చించి FAPTO అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని హామి ఇచ్చారు.
No comments:
Post a Comment