ఇక ఆధార్ లో మార్పులు మీరే చేసుకోవచ్చు..!
ఆధార్ కార్డుదారులకు (UIDAI) గుడ్ న్యూస్ చెప్పింది. ఎంఆధార్ యాప్ (mAadhaar App)తో మీ ఇంటివద్ద నుంచే ఆధార్ కార్డ్ హోల్డర్లు పేరును రెండుసార్లు, జెండరు, పుట్టిన తేదీని ఒకసారి, అడ్రస్ ఎన్నిసార్లెనా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రతీ రిక్వెస్ట్లు రూ.50 చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంఆధార్ యాప్లో 35 రకాల ఆధార్ సేవలను పొందవచ్చు. అలాగే 13 రకాల భాషల్లో ఈ యాప్ను ఉపయోగించొచ్చు.
No comments:
Post a Comment