పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష 29 న
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సు ల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ - 2022 ఈ నెల 29 న జరగనుంది . ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం నుంచి హాల్ టికెట్లు అం దుబాటులో ఉంచినట్లు బోర్డు పేర్కొంది .
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన https://polycetap.nic.in/print_2022_hall_ticket.aspx
వెబ్సైట్ నుంచి హాల్ టికె ట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు .
అభ్యర్థులు తమ పదో తరగతి హాల్ టికెట్ నంబర్ లేదా నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ ఇవ్వడం ద్వారా అడ్మిట్ కార్డు పొందవచ్చు .
No comments:
Post a Comment