APTF VIZAG: మెర్జింగ్. ప్రమోషన్ విశేషాలు వివరణ

మెర్జింగ్. ప్రమోషన్ విశేషాలు వివరణ

PRIMARY 1KM,UP 3KM లోపు ఉంటే హైస్కూల్ లో మెర్జ్ అవుతుంది.

UP స్కూల్ అస్సిస్టెంట్ లను హైస్కూల్ లో సర్దుబాటు చేస్తారు.

రోల్ 93 కంటే ఎక్కువ ఉండి, హైస్కూల్ కి 3Km కంటే దూరంగా ఉంటే హైస్కూల్ గా ఆప్గ్రేడ్ చేస్తారు.

మెర్జింగ్ తర్వాత హైస్కూల్ లో 93 కంటే ఎక్కువ రోల్ ఉంటే...7+HM+PD +MATHES+ ENGLISH ఇస్తారు

హైస్కూల్ రోల్ 93 కంటే తక్కువ ఉంటే HM,PD లను బదిలీ చేస్తారు

మెర్జింగ్ తర్వాత మాథ్స్, ఇంగ్లీష్ ప్రమోషన్లు ఎక్కువగా వస్తాయి. మిగిలిన సబ్జెక్ట్స్ నామ మాత్రమే.

MEO, DY.E.O ప్రమోషన్లు adhoc ప్రాతిపదికన ఇస్తారు.

బదిలీలు, ప్రమోషన్లు అన్నీ ఆన్లైన్ లో Web options ద్వారా మాత్రమే జరుగుతాయి

No comments:

Post a Comment