APTF VIZAG: Updated UP, HIGH SCHOOL promotion list software by K.S.NAIDU UPDATED FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2022 EXCEL SOFTWARE

Updated UP, HIGH SCHOOL promotion list software by K.S.NAIDU UPDATED FOR 1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2022 EXCEL SOFTWARE

 

FINAL UPDATED 30-4-2022

ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే మీ పాఠశాల యొక్క మొత్తం ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి) కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.

Click Here To Download UP HIGH SCHOOL Promotion List Software

సాప్ట్ వేర్ లో ఏ విధంగా నింపాలి అనే దానికి సంబంధించి ఒక చిన్న వీడియో.

https://youtu.be/IbJ0kUJR7vg

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4