2021- 22 విద్యా సంవత్సరం ముగియనున్న దృష్ట్యా , రాష్ట్రంలోని అందరు APC SS ల నియంత్రణలో పనిచేయుచున్న స్పెషల్ ఆఫీసర్లు, CRT లు , PET లు , కేజీబీవీ ల లోని పార్ట్ టైమ్ PGT లు , డేటా ఎంట్రీ ఆపరేటర్ లు , MIS కోఆర్డినేటర్లు , ANM లు , CRP లు , అకౌంటెంట్లు , మెసెంజర్లు , IERT లు , నైట్ అండ్ డే వాచ్ మన్ లు , ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు , కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు , ఆఫీస్ సబార్డినేట్ లు , కుక్ లు , స్వీపర్లు / స్కావెంజర్ లు , సైట్ ఇంజినీర్లు , జూనియర్ అసిస్టెంట్లు , వాచ్ మన్ లు , ఫిజియోథెరపిస్ట్ లు , ఆయాలు , సెక్టోరియల్ ఆఫీసర్లు , అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్లు మొదలగు వారి కాంట్రాక్చ్యువల్ అగ్రిమెంట్ ను ది.29.04.2022 సాయంత్రం కల్లా రద్దు పరచి , వానిని విధుల నుండి టెర్మినేట్ చేయవలసిందిగా అందరు APC SS లను కోరుతూ APSS రాష్ట్ర పథక సంచాలకులు శ్రీమతి కె. వెట్రిసెల్వి IAS గారు ఉత్తర్వులు జారీ చేశారు.
No comments:
Post a Comment