UDISE+ 2021-22 Data Capture Format (DCF)ఈ Format ను అన్ని యాజమాన్యాల కు సంబందించిన ప్రతి పాఠశాల/కళాశాల వారు print తీసు కొని అన్ని coloumns fill చేసిన అనంతరం, Data Entry Online చేయాలి. ఈ ఏడాది నుండి enter చేసే Data కేంద్ర ప్రభుత్వానికి చేరుతుంది. అందుకే ముందుగా Manual గా fill చేసుకుంటే Online Data Entry కి సులభం అవుతుంది.
No comments:
Post a Comment