Teacher Information System status By Using Treasury ID
టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో మీ యొక్క ట్రెజరీ ఐడి నెంబర్ ఇచ్చి మీ వివరాలు సబ్మిట్ అయినవా లేక పెండింగ్లో ఉన్నవో స్టేటస్ తెలుసుకోవచ్చు.
క్రింది ఫైల్లో ట్రెజరీ ఐడి పక్కన డబల్ టాప్ చేసినట్లయితే కీబోర్డ్ ఓపెన్ అవుతుంది అందులో మీ యొక్క ట్రెజరీ ఐడిని జీరో లేకుండా ఎంటర్ చేసి ప్రక్కన ప్రెస్ చేయండి మీ యొక్క డేటా ఉన్నట్లయితే మీ వివరాలు మీ స్కూల్ వివరాలు చూపిస్తుంది.
No comments:
Post a Comment