స్క్రోలింగ్ & పత్రికా ప్రకటన
ఈనెల 4 (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడి.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం నిర్ణయం.
ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు పాఠశాలల నిర్వహణ.
ఏప్రిల్ 27వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు.
మే 6 వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.
శ్రీనివాస్, పి. ఆర్. ఓ టు ఎడ్యుకేషన్ మినిస్టర్
No comments:
Post a Comment