ఏపీ కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం
వర్చువల్ గా ఆమోదం తెలిపిన కేబినెట్
26 జిల్లాలకు ఆమోదం తెలిపిన కేబినెట్
26 జిల్లాల్లో 70 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు
కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి
కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట,
తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీ ఆర్ విజయవాడ జిల్లాలు ఏర్పాటు
రెవెన్యూ డివిజన్ గా కుప్పం ఏర్పాటు
పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట,భీమవరం
ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి
ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి,
రాయబోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు
No comments:
Post a Comment