సమావేశంలో కనిపించని టీచర్ల సంఘం నేతలు సుధీర్‍బాబు, హృదయరాజ్ , కె ఎస్ ఏస్ ప్రసాద్
కనీసం 27 శాతం ఫిట్‍మెంట్ కావాలని అడిగిన టీచర్ల సంఘం నేతలు - అంగీకరించని మంత్రుల కమిటీ - కనీసం సీఎంతో వర్చువల్ మీట్‍లో అయినా తమ అభ్యంతరాలు చెబుతామన్న టీచర్ల సంఘం నేతలు
సీఎంతో వర్చువల్ మీట్‍కు మంత్రుల కమిటీ ఒప్పుకోలేదు మేము కలిసి పనిచేస్తున్న జేఏసీలతో ఈ విషయంపై విడిపోయాం - అందుకే మీడియా సమావేశానికి హాజరుకాలేదు : టీచర్ల సంఘం
No comments:
Post a Comment