APTF VIZAG: సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాలు, ఒప్పందం యొక్క మినిట్స్

సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాలు, ఒప్పందం యొక్క మినిట్స్

మంత్రుల కమిటీతో రెండ్రోజులపాటు సుదీర్ఘంగా చర్చించాం: ఉద్యోగ సంఘాలు


మాకు జరిగిన అన్యాయం గ్రహించి సానుకూలంగా చర్చించారు: ఉద్యోగ సంఘాలు

మంత్రుల కమిటీ ఎదుట అనేక డిమాండ్లు ఉంచి వివరంగా చర్చించాం: ఉద్యోగ సంఘాలు

సీఎం జగన్‌పై ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారు: ఉద్యోగ సంఘాలు

ఉద్యోగులు అడగకుండానే సీఎం అనేక ప్రయోజనాలు కల్పించారు: ఉద్యోగ సంఘాలు

మా చిన్న చిన్న మాటలను పట్టించుకోవద్దని సీఎంను కోరుతున్నాం: ఉద్యోగ సంఘాలు

ఐదు డీఏలు ఒకేసారి ఇచ్చి మాకు మేలు చేశారు: ఉద్యోగ సంఘాలు

మా డిమాండ్లు నెరవేర్చింనందుకు సీఎంకు కృతజ్ఞతలు: ఉద్యోగ సంఘాలు

సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాలు

No comments:

Post a Comment