విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ కేస్ నమోదు
ఐర్లాండ్ నుంచి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిద్దరణ.
కొద్దిరోజుల క్రితం ఐర్లాండ్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగి కోవిడ్ పరీక్షలు చేయించుకోకుండా తిరుపతి వెళ్లిన వ్యక్తి.
తిరుపతి నుండి నేరుగా తన అత్తగారి ఇల్లు అయిన ఎస్.కోటకు వచ్చిన వ్యక్తి.
విజయనగరం వైద్యఆరోగ్య శాఖకు సమాచారం ఇచ్చిన ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు.
దీంతో సదరు వ్యక్తికి కరోన పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది
కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేసిన అధికారులు
అప్పటి నుండి హోమ్ ఐసోలేషన్ లో ఉంచిన అధికారులు.
ఒమిక్రాన్ ఫలితాలు కోసం హైదరాబాద్ ల్యాబ్ కి పంపిన నమూనాలు.ఆదివారం ఒమిక్రాన్ పాజిటివ్ గా నిద్దరణ....
No comments:
Post a Comment