'ఎన్ఎంఎంఎస్'కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకారం
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)- 2022 పరీక్షలకు రాష్ట్రంలోని 8వ తరగతి చదువు తున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం తెలిపారు. పరీక్ష దరఖాస్తుకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, ముని సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథ మికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠ శాలల్లోని విద్యార్థులు అర్హులు. పరీక్ష రుసుము రూ.100 కాగా, ఎస్సీ, ఎసీలకు రూ.50. దరఖాస్తులను ఆన్లైన్ లో ఈ నెల 27 నుంచి జనవరి 27 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. www.bse.ap.gov.in
ను సందర్శించాలని సూచించారు.
No comments:
Post a Comment