NEP 2020 అమలుకి, HighSchool Mapping ద్వారా నూతన పాఠశాలల ఏర్పాటుకి విద్యాహక్కు చట్టం 2010 లో మార్పులు చేస్తూ G.O.Ms. No.85, తేది: 24.12.2021 కి అధికారిక గెజిట్ విడుదల చేసిన ఏ.పి పాఠశాల విద్యాశాఖ
NEP 2020 అమలు కోసం విడుదల చేసిన సవరణ ఉత్తర్వుల్లో పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు
Neighbourhood ఏరియా ఆఫ్ School అనగా 3 కిమీ పరిధిలో ఉన్న ప్రీ హై స్కూల్ లేదా హై స్కూల్ (ఇంతకు ముందు 1 కిమీ ఉండేది)
3 కిమీ పరిధిలో స్కూల్ ( 3 నుండి 8 తరగతులు) లేని విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం. 3 కిమీ వరకు వారు సొంతంగా వెళ్ళాలి.
No comments:
Post a Comment