APTF VIZAG: Link for uploading Constitution day activities photos.conduct the above said activities in your schools and upload the photos in the link given without fail.

Link for uploading Constitution day activities photos.conduct the above said activities in your schools and upload the photos in the link given without fail.

రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ ఈ రోజు 26-11-21 న అన్ని పాఠ శాల ల్లో నిర్వహించాలి.సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ నుండి గౌరవ ప్రధాన మంత్రి గారు రాజ్యాంగ దిన ఉత్సవాలలో పాల్గొంటారు.ఈకార్యక్రమం Sansad టీవీ,DD మరియు ఇతర Channels లో ప్రత్యక్ష ప్రసారం అగును.

విద్యార్థులందరికీ ప్రత్యక్ష ప్రసారం చూసే ఏర్పాటు చెయ్యాలి.గౌరవ రాష్ట్రపతి గారితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు రాజ్యాంగ పీఠిక చదవాలి.

అన్ని ఆఫీసుల్లో " mass reading of the preamble" కార్యక్రమం చేపట్టాలి. ఫోటో తీయాలి.

అన్ని పాఠ శాల ల్లో క్రింది competitions నిర్వహించాలి.

  1. వ్యాస రచన. అంశం: ప్రాథమిక హక్కులు , ప్రాథమిక విధులు

    2. వక్తృత్వ, అంశం: constitutional frame work/ Inspiring leaders like Dr. B.R Ambedkar

3. Quiz ,అంశం: రాజ్యాంగం

4. స్కిట్స్/ రోల్ ప్లే/fancy dress competitions

 5.సాంస్కృతిక కార్యక్రమాలు

6. పెయింటింగ్ , డ్రాయింగ్ పోటీ లు.

పై కార్యక్రమాలు అన్ని పాఠ శాల ల్లో నిర్వహించి ఫోటోలను , వివరాలను క్రింది గూగుల్ లింక్ లి నమోదు చెయ్యాలి.

https://forms.gle/56kq7CqJ4zGp68zY8


No comments:

Post a Comment