APTF VIZAG: Dollar Seshadri died due to heart attach

Dollar Seshadri died due to heart attach


డాలర్ శేషాద్రి హఠాన్మరణం.తెల్లవారుజామున విశాఖ జిల్లాలో గుండెపోటు తో మరణించారు.
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖలో సోమవారం వేకువజామున గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన డాలర్ శేషాద్రి ఇలా మృతి చెందడం భక్తులను కలవరపెడుతోంది.

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results