నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
చెన్నైకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం
ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య చెన్నై సమీపంలో రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం
దీని ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం
దక్షిణకోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం
తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు
రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- కె.కన్నబాబు, విపత్తుల శాఖ కమిషనర్
No comments:
Post a Comment