APTF VIZAG: APPSC Departmental Tests NOVEMBER , 2021 Session (May 2021 Session Clubbed) Notification Released.

APPSC Departmental Tests NOVEMBER , 2021 Session (May 2021 Session Clubbed) Notification Released.

APPSC డిపార్ట్మెంటల్ పరీక్షల కు సంబంధిoచి నవంబర్ 2021 నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు.
నవంబర్-2021 సెషన్ డిపార్ట్మెంటల్ పరీక్షల తేదీలు త్వరలో విడుదల కాబడును.
ప్రస్తుతానికి ఫీజు చెల్లింపు తేదీలు,  మార్గదర్శకాలు మాత్రమే విడుదల చేయబడినాయి.నవంబర్-2021 సెషన్ లోనే మే-2021 సెషన్ కూడా క్లబ్ చేయబడినది.
\

No comments:

Post a Comment