APTF VIZAG: Grama ward secretary employees attendance status

Grama ward secretary employees attendance status

గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు అక్టోబర్ -2021 నెల జీతాలకు సంబంధించి రోజు వారి హాజరు స్థితి చెక్ చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం లో డాష్ బోర్డు లింకు ఇవ్వడం జరిగింది.

 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/AttendanceReportMandal

1. అక్టోబర్ 2021 బయోమెట్రిక్ హాజరు పరిగణించు సమయం తేదీ 23.9.2021 నుంచి 22.10.2021

2. HRMS అప్లికేషన్ లో సచివాలయ ఉద్యోగులు అందరికీ లాగిన్ ఐడి ఇవ్వటం. అందులో వారు CL, Optional Holidays మరియు డెప్యూటేషన్, ఆన్ డ్యూటీ(OD) , మీటింగ్లు, బయోమెట్రిక్ హాజరు ఫెయిల్యూర్ అయినా, ట్రైనింగ్ అయినా హాజరు రెగ్యులరైజేషన్ (Attendance Regularization) ఆప్షన్ లు కలవు.

4. ముందుగా తేదీ 22.10.2021 నాడు ఇచ్చిన PDF ఫైల్ ను పట్టించుకోకుండా, పైన డాష్ బోర్డు లింకు లో ఉన్నటువంటి బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఈ నెల OCT-2021 జీతాలు అందరు DDO వారు పెట్టవలెను. పాత పంచాయతీ సెక్రటరీలు పాత VROs, పాత మున్సిపల్ ఉద్యోగులను కూడా వర్తిస్తుంది.

5. డాష్ బోర్డు లో చూపిస్తున్నటువంటి సెలవులు మరియు హాజరు అధికారికతను ( Attendance Authorized ) పరిగణలోకి తీసుకోవాలి.

6.ప్రస్తుతానికి Casual Leaves (CL) మరియు Optional Holiday (OH) వాటిని మాత్రమే HRMS పోర్టల్ లో ఇవ్వటం జరిగింది. మిగతా సెలవులను హాజరుగా పరిగణలోకి తీసుకొని జీతాలను పెట్టాలి.

7. తేదీ 23.9.2021 నుంచి 22.10.2021 మధ్య అనధికారికంగా గైర్హాజరు అయినటువంటి తేదీలకు జీతాలను నిలుపుదల చేయాలి.

❇️Absent Days = Total Days In Attendance Calendar - ( Present Days + Holidays + Leaves +Attendance Authorised)

❇️అందరూ DDOs పైన తెలిపిన విధివిధానాల ప్రాప్తికి మాత్రమే ఈ నెల జీవితాలను ఆన్లైన్ ట్రెజరీ వారికి పంపించాలి. పై విధివిధానాలను పాటించకుండా బిల్లులను పెట్టినట్టయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.అందరు జిల్లా జాయింట్ కలెక్టర్లు (VWS&D), జిల్లా ట్రెజరీ ఆఫీసర్ వారు సచివాలయ ఉద్యోగులకు అక్టోబర్ 2021 నెల జీతం 1st నవంబర్ న అందేలా చూడవలెను అని గ్రామ వార్డు సచివాలయ శాఖా డైరెక్టర్ గారు తెలియజేశారు .

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4