APTF VIZAG: 4 రకాల ఉద్యోగాల భర్తీకి APPSC నోటిఫికేషన్ జారీ

4 రకాల ఉద్యోగాల భర్తీకి APPSC నోటిఫికేషన్ జారీ

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 4 రకాల ఉద్యోగాల భర్తీకి ఒకే నోటిఫికేషన్(నాన్-గెజిటెడ్)ను మంగళవారం జారీచే సింది. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు 6, అసిస్టెంట్ స్టాటిస్టి కల్ ఆఫీసర్స్-29, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-01, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్-2 కింద రెండు ఉద్యోగాల భర్తీకి వచ్చే నెల 12 నుంచి డిసెంబరు 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ఓ ప్రకటనలో తెలిపారు. పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది.

No comments:

Post a Comment

Featured post

AP 10th class public exams result released today