గత 4 ఏళ్ళుగా CFMS ( AP CFSS) వెలిగిస్తున్న పెత్తనాన్ని తొలగించి Expenditure,Receipts , Payments etc లపై Ex officio project directors హొదాలలో DTA,, Director of works ,PAO లకు De-Centralisation ద్వారా అప్పగిస్తూ Fin dept G.O. No 80 dt 12.10.2021 ను జారీచేసింది.
ఇకపై New Requirements, Modifications, Incidents, Information,CFMS issues లను CFMS కు బదులుగా DTA లకు తెలపాలని ఈ G.O. ద్వారా HOD లకు ఆదేశాలు ఇచ్చారు
No comments:
Post a Comment