APTF VIZAG: VISAKHAPATNAM District ALL VACANCY Position as on 22nd Sep 2021 in single Clik

VISAKHAPATNAM District ALL VACANCY Position as on 22nd Sep 2021 in single Clik

విశాఖపట్నం జిల్లాలో పాఠశాలలలో ఉన్న అన్ని ఖాళీల వివరాలు సబ్జెక్టుల వారీగా ప్లేన్ లో ఎన్ని  ఖాళీలు ఏజెన్సీలో ఖాళీలు లు, ఎప్పటి నుండి ఖాళీగా ఉంది, పాఠశాల రోల్ తదితర పూర్తి సమాచారం అంతా  ఒకే ఒక్క క్లిక్ లో కింది లింక్ లో మొబైల్ లోనే చూసుకోవచ్చు.

దీనికోసం మీరు క్రింది ఫైల్ లో మండలం సెలెక్ట్ చేసుకొని క్రింద ఉన్న పోస్టులను సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్టులకు సంబంధించి స్కూల్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి పాఠశాల క్యాటగిరి మరియు పాఠశాల లో ఉన్న రోలు వివరాలు ఎప్పటి నుంచి ఖాళీగా ఉంది అని పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు

No comments:

Post a Comment

Featured post

Ap open school 10th Class and intermediate results