సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్ 2021-22 ప్రవేశాలకు దరఖాస్తులు.
సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి అక్టోబరు 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధరుసుము రూ.200తో నవంబరు 8 వరకు సమర్పించవచ్చు.
Click Here To Apply Online Application
No comments:
Post a Comment