విశాఖపట్నం జిల్లా కు సంబంధించి JVK App లో లాగిన్ అవటానికి క్రింద తెలిపిన రెండు passwords ద్వారా కూడా లాగిన్ అవ్వక ఇబ్బంది ఉంటె గూగుల్ లింక్ సబ్మిట్ చేసినచో సమస్యను పరిష్కరించుటకు రాష్ట్ర కార్యాలయంనకు పంపడం జరుగుతుంది.
Google link: https://forms.gle/jcrmesVg7RMykRdb6
మొదటి పద్ధతి:
IMMS user id మరియు 1234 పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వవల్సిందిగా తెలియచేయగలరు.
రెండవ పద్ధతి:
పైన తెలిపిన పాస్వర్డ్ ద్వారా కూడా ఓపెన్ కాకపోతే :1qaz!QAZ " ద్వారా లాగిన్ అవ్వలసిందిగా తెలియచేయగలరు.
No comments:
Post a Comment