APTF VIZAG: IMMS APP Latest Updated Version 1.2.5 on September 2nd

IMMS APP Latest Updated Version 1.2.5 on September 2nd

IMMS APP Sep 2nd న అప్డేట్ అయ్యింది. కొత్త updated  version 1.2.5 వెర్షన్ లో TMF inspection form ను HM లాగిన్  లో DISABLE చేయడం జరిగింది. పాత వెర్షన్ పనిచేయదు, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది.  కొత్త వెర్షన్ ని క్రింది లింక్ నుండి పొందవచ్చును.

DOWNLOAD IMMS APP LATEST VERSION1.2.5

NEW VERSION FEATURES : 

1. One time HM mobile number capture provision in attendance module

2. Disable the TMF inspection for HM.

No comments:

Post a Comment