స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, సమగ్ర శిక్ష వారి ఆదేశాల మేరకు ప్రతి మండలం లో మరియు ప్రతి పాఠ శాల లో Foundational Literacy and Numeracy కార్యక్రమం లో భాగంగా ఒక FLN మిషన్ ను ఏర్పాటు చేయ వలసి ఉంటుంది.
Mandal FLN mission లో ఉండవలసిన సభ్యుల వివరాలు:
1. MPDO
2.MEO
3.CDPO,ICDS
4. అందరు ICDS supervisors
5.అందరు CRP లు
6.ఎవరైనా ఇద్దరు welfare and education assistants
7. ఎవరైనా ఇద్దరు HMs
స్కూల్ లెవెల్ FLN మిషన్ లో నియమించవలసిన సభ్యుల వివరాలు:
1.PC కమిటీ అధ్యక్షుడు
2. పాఠ శాల HM
3. పాఠ శాల లో ని అందరు టీచర్లు
4. క్యాచ్ మెంట్ ఏరియా లో ని అంగన్వాడీ వర్కర్లు
5. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టంట్లు
6. గ్రామ ఇంజనీర్
7.అందరు PC కమిటీ సభ్యులు
పైన సూచించిన సభ్యులతో వెంటనే FLN మిషన్ ను ఏర్పాటు చేసి ఆ వివరాలను రేపు మేము పంపాబోయే లింకుల నందు నమోదు చేయవలెను.
గమనిక: మండల స్థాయి FLN మిషన్ ను MEO గారు, పాఠ శాల స్థాయి FLN మిషన్ ను సంబంధిత పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు గారు ఏర్పాటు చేయాలి.
No comments:
Post a Comment