ఇదివరకు మన పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆధార్ నంబర్ వచ్చినా వారి ఆధార్ ను అప్డేట్ చేసే అవకాశం లేదు.ఇప్పుడు విద్యార్థులకు ఆధార్ ఉంటే అప్డేట్ చేసే అవకాశం కల్పించారు.
కింది లింక్
https://studentinfo.ap.gov.in/EMS/
ద్వారా లాగిన్ అయ్యి SERVICES మీద క్లిక్ చేస్తే Child Aadhar Update అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఎంతమందికైతే ఆధార్ నంబర్లు లేకుండా ఎంరోల్మెంట్ అయివున్నారో వారి వివరాలు కనిపిస్తాయి. సదరు విద్యార్థి పేరు ప్రక్కన ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి Action దగ్గర ✅ ఇచ్చి కింద ఉన్న Submit దగ్గర క్లిక్ చేస్తే ఆ విద్యార్థి/విద్యార్థుల ఆధార్ లు అప్డేట్ అవుతాయి.
No comments:
Post a Comment