APTF VIZAG: సెప్టెంబర్ నెలలో పాఠశాలల్లో తప్పని సరిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు.

సెప్టెంబర్ నెలలో పాఠశాలల్లో తప్పని సరిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు.

తల్లిదండ్రుల కమిటీ సమావేశం-మొదటి గురువారం.

02-09-2021.

"వి లవ్ రీడింగ్"  కార్యక్రమం-ప్రతి రోజు ఒక పీరియడ్.

భద్రతా ప్రతిజ్ఞ-ప్రతి బుధవారం.

01-09-2021

08-09-2021

15-09-2021

22-09-2021

29-09-2021

విద్యార్థుల చేత దీక్షాలోని పాఠ్యాంశాల వినియోగం-ప్రతి గురువారం.

02-09-2021

09-09-2021

16-09-2021

23-09-2021

30-09-2021

యువత మరియు పర్యావరణ క్లబ్ కార్యక్రమాలు-ప్రతి 3వ శుక్రవారం.

17-09-2021

సైన్స్ మరియు గణిత క్లబ్RAA) ప్రతి 4వ శుక్రవారం

24-09-2021

నో బ్యాగ్ డే-ప్రతి 1వ మరియు 3వ శనివారం.

04-09-2021

18-09-2021

1వ త్రైమాసిక పాఠశాల పత్రిక.కథ,పద్యం,చదవడం,కథ చెప్పడం,డ్రాయింగ్ పోటీలు.గృహ ఆధారిత విద్య(CWSN).కళా ఉత్సవ్.రంగోత్సవ్

స్కూల్ కాంప్లెక్స్ లు

ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు.ప్రతి 1వ లేదా 4వ శనివారం.

04-09-2021

25-09-2021

భాషోపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు-ప్రతి 3వ లేదా 4వ శనివారం.

18-09-2021

25-09-2021

ప్రాథమిక స్థాయి  పాఠశాల  ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలు- ప్రతి 3వ లేదా 4వ శనివారం.

18-09-2021

25-09-2021

No comments:

Post a Comment

Featured post

Learn a word a day 23.03.2024 words list for level 1 2 3 4