సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ పాఠశాల లో 5వ తరగతి లో ప్రవేశము కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది.మీ ఆధార్ నెంబర్ ను ఇచ్చి రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5th Class RESULTS
https://apgpcet.apcfss.in/sgpcetResults.aprjdc
ఏ పాఠశాలలో సీటు వచ్చిందో ఇవ్వటం జరిగింది.సీటు పొందిన వారు 31-08-2021 తేది లొపు ఈ క్రింది సర్టిఫికెట్ల తో ప్రిన్సిపాల్ గారిని సంప్రదించగలరు.
1)ఆధార్ కార్డ్
2)కుల ధృవీకరణ పత్రం
3)కేటాయింపు పత్రము(Allotment order)
4)వికలాంగులు / అనాధ / సైనిక ఉద్యోగుల పిల్లలు అయినచో సంబందిత ధృవీకరణ పత్రములు సమర్పించవలెను.
No comments:
Post a Comment