APTF VIZAG: ZPPF ANNUAL ACCOUNT STATEMENT

ZPPF ANNUAL ACCOUNT STATEMENT

ZPPF Site పనిచేయుచున్నది. 2019-20 వరకు వడ్డీతో స్లిప్స్ వస్తున్నవి.అవసరమైనవారు క్రింది లింక్ ద్వారా ZPPF స్లిప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

http://zpgpf.ap.gov.in/

➡పై లింక్ పై క్లిక్ చేసి, జిల్లా సెలక్ట్ చేసి మీ PF NO టైప్ చేయండి

➡మీ pfno.18307 అయితే PASSWORD గా  emp18307 టైప్ చేసిన తర్వాత కోడ్ టైప్ చేసి సబ్మిట్ చేయండి.

ZPPF  కి సంబంధించిన yearly స్టేట్మెంట్ కొరకు  ఏఏ జిల్లాకు చెందిన వారు క్రింద  లింక్ లో మీ యొక్క పిఎఫ్ నెంబర్ను ఎంటర్ చేసి మీ నెలవారి పిఎఫ్ వివరాలను తెలుసుకోవచ్చు.

Click Here To Download ZPPF STATEMENTS

1 comment:

Featured post

AP 10th class public exams result released today