మన ప్రభుత్వ పాఠశాలలలో 1 నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలు / వనరులు ( స్మార్ట్ ఫోన్, టి.వి, కంప్యూటర్, లాప్టాప్, ట్యాబ్ ) తెలుసుకొనుటకు రాష్ట్ర సమగ్ర శిక్ష వారు ఇచ్చిన గూగుల్ పామ్ 29 లోగా నింపాలి.
Click Here To SUBMIT Details in Google Form.
క్రింది ఫామ్ ప్రింట్ తీసుకుని సర్వే రాసుకుని తెచ్చుకుంటే గూగుల్ ఫామ్ లో ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు.
Click Here To Download Model Proforma
ప్రతి ప్రాధమిక, ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలో చదువుతున్న అందరు విద్యార్థులకు సంబంధించిన కోరిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, సి. ఆర్. పి. ల సహకారం తో ఇవ్వబడిన గూగుల్ ఫామ్ ద్వారా తేది. 29-5-2021 సాయంత్రం 4:00 ల లోపు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలయును.
No comments:
Post a Comment