APTF VIZAG: Proposal sent to departments within 15 days who died due to COVID

Proposal sent to departments within 15 days who died due to COVID

కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయుల టెర్మినల్ బెనిఫిట్స్ అయిన పెన్షన్, గ్రాట్యుటీ, ఏపీ జి ఎల్ ఐ మరియు జి.ఐ.ఎస్ ప్రపోజల్స్ ను సంబంధిత శాఖలైన అకౌంటెంట్ జనరల్, ఏపీ జి ఎల్ ఐ కార్యాలయము, ఖజానా శాఖలకు 15 రోజుల్లోగా ప్రతిపాదనలు పంపి పరిష్కారాన్ని చేయించవలసినదిగా  పాఠశాల విద్యశాఖ కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ఆదేశాలు జారీ చేసియున్నారు.

No comments:

Post a Comment