బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఉత్తర్వులు.
ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్క రోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్‌కు చికిత్స చేయాలని ఆదేశం.
బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే వైద్య ఖర్చు ప్యాకేజీని నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చిన ప్రభుత్వం ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో తెలిపిన ప్రభుత్వం.
వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ టస్టు సీఈవోకు ఆదేశాలు
No comments:
Post a Comment