★ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
★ శనివారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
★ రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు.
★ దుకాణాలు,
★ ప్రజా రవాణా,
★ షాపింగ్ మాల్స్,
★ సినిమా థియేటర్లను మూసి వేయనున్నారు.
★ ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్లనాని తెలిపారు.
కర్ఫ్యూ నుంచి..
★ ఫార్మసీలు,
★ ల్యాబ్‌లు,
★ మీడియా,
★ పెట్రోల్ బంక్‌లు,
★ శీతల గిడ్డంగులు,
★ గోదాములు,
★ అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
★ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు.
No comments:
Post a Comment