APTF VIZAG: Employee Master Data Updation Form

Employee Master Data Updation Form

DDO లు అందరూ తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలు MASTER DATA లో APRIL 2021 జీతపు బిల్లు తయారు చేసే లోపు అప్డేట్ చేయవలసి ఉంది.కావున ఉద్యోగులు అందరూ తమ వివరాలు క్రింది  ప్రొఫార్మా లో నింపి మీ DDO గారికి పంపించి మీ వివరాలు సరి చేసుకోగలరు.

Click Here To Download Proforma

No comments:

Post a Comment